Monday, 4 May 2020

Olympiad

గ్రామీణ విద్యార్థులకు ఒలింపియాడ్

గ్రామీణ విద్యార్థులు గణితం సైన్స్ ఇంగ్లీష్ హిందీ సబ్జెక్టులలో తమ నాలెడ్జ్ను మెరుగుపరుచుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ గవర్నమెంట్ సంస్థ కామన్ సర్వీసెస్ కేంద్రం ద్వారా ప్రారంభించబడింది. మూడవ తరగతి నుండి 12వ తరగతి వరకు ఉద్దేశించిన ఆన్లైన్లో అందుబాటులో ఉంటాయి అందుకోసం సిఎస్సి ద్వారా మే 7 తారీఖు నుంచి ఆగస్టు 7వ తారీకు వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు మ్యాక్ టెస్టులు మే 15 నుండి నిర్వహిస్తారు ఫైనల్ ఒలింపియాడ్ తేదీని ఆగస్టు మొదటి వారంలో ప్రకటిస్తారు

అప్లై చేయడానికి స్టూడెంట్స్ వివరాలు ఈ పారం లో నింపండి

https://forms.gle/PQmtVypjN6cqX8pv5

No comments:

Post a Comment