Wednesday, 1 April 2020

National Career Services

NATIONAL CAREER SERVICES

నేషనల్ కెరీర్ సర్వీస్ అనే ప్రాజెక్ట్ 2015 సంవత్సరంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోడీ గారి చేత ప్రారంభించబడింది ఈ ప్రాజెక్టు యొక్క ముఖ్య ఉద్దేశం భారతదేశం లో ఉన్నటువంటి యూత్ కి మరియు స్టూడెంట్స్ కి వృత్తి సంబంధ సేవలు (Job Related Services) అందించడం

అప్లై చేయాలనుకునేవారు కామన్ సర్వీస్ సెంటర్ కేంద్రాలను సంప్రదించగలరు

source from https://www.ncs.gov.in/

No comments:

Post a Comment