Tuesday, 24 March 2020

పీఎంకిసాన్ సమ్మాన్ నిది యోజన (PMKSNY)

పీఎంకిసాన్ సమ్మాన్ నిది యోజన(PMKSNY)

రైతుల అకౌంట్లలోకి రూ.2,000.. 

మీకు డబ్బులు రాకపోతే ఇలా చేయండి! 

  • ఆధార్ కార్డు క్షిరోక్స్  
  • ల్యాండ్ పాసుబుక్   
  • బ్యాంకు పాసుబుక్
  • కామన్ సర్వీసెస్ సెంటర్ లో దరఖాస్తు చేయండి

మోదీ సర్కార్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఆవిష్కరించిన పథకం ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన. కేంద్ర ప్రభుత్వం రైతులను ఆదుకోవాలనే లక్ష్యంతో ఈ స్కీమ్‌ను లాంచ్ చేసింది. రైతులకు ప్రభుత్వం ఈ పథకం కింద ఏడాదికి రూ.6,000 అందజేస్తుంది. ఇది మూడు విడతల్లో రైతులకు అకౌంట్లలో జమవుతుంది.

కేంద్ర ప్రభుత్వం తాజాగా మూడో విడత డబ్బులను కూడా రైతుల బ్యాంక్ ఖాతాల్లో జామ చేయడం ప్రారంభించింది. అయితే ఇక్కడ విషయం గుర్తుకు పెట్టుకోవాలి. ప్రభుత్వ డేటా ప్రకారం.. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం కింద మూడో విడత డబ్బులు పొందేందుకు 50 వేల మంది రైతులకు అర్హత ఉంది. అయితే ఇప్పటి దాకా 20,000 మందికే ఈ సబ్సిడీ అందింది.

  మూడో విడత డబ్బులు మీ అకౌంట్‌లో జమ అయ్యి ఉంటే ఎలాంటి ఇబ్బంది లేదు. ఒకవేళ డబ్బులు రాకపోతే ఆన్‌లైన్‌లోనే సులభంగా డబ్బులు వస్తాయా? లేదా? అని చెక్ చేసుకోవచ్చు.

No comments:

Post a Comment